Logo
Download our app
ప్రచారంలో పాల్గొన్న కొత్తగూడెం MLA
NEWS   Feb 09,2026 10:34 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్థి గుగులోత్ బాలు నాయక్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యర్రగుంటలోని ఎస్పీ కాలనీలో పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ద్రాక్ష సురేష్, కురివిందుల సుధీర్ కుమార్, ద్రాక్ష శివ, శెట్టి ఏసు, గుడివాడ నారాయణ, సల్వాది రత్నం, శెట్టి కమలాకర్, నక్క నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source