Logo
Download our app
హిందువుల మనోభావాలతో ఎలా ఆడుకుంటారు?
NEWS   Feb 08,2026 11:50 am
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై రిపబ్లిక్‌ ఛానల్‌ ఎడిటర్‌ అర్ణబ్ గోస్వామి వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. \'మీ ప్రభుత్వ హయాంలో TTDకు పంపిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని అన్నారు. సారీ చెబితే సరిపోదు. దేశప్రజలకు చేతులు జోడించి క్షమించాలని వేడుకోండి.\' అని అర్ణబ్ అన్నారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...

LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...

LATEST NEWS   Feb 19,2026 11:26 am
హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ
పెద్దపల్లి మండలంలోని పురాతన దేవాలయంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ, నూతన గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి...

⚠️ You are not allowed to copy content or view source