Logo
Download our app
ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
NEWS   Feb 08,2026 11:33 am
తిరుపతి జిల్లా పుత్తూరులో భర్త చేసిన అప్పులు, కుటుంబ బాధ్యతలు మోయలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్ల‌లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్య చేసుకుంది. నేషనూరుకు చెందిన పద్మ(28) తన కుమారులు తేజ(6), లాస్య(5)తో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. భర్త శివశంకర్‌ జులాయిగా తిరుగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం, అప్పులు చేయ‌డ‌మే కారణమని లేఖ రాసింది. పోలీసులు శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source