Logo
Download our app
గ‌ర్భిణీకి ప్రాణం పోసిన రక్తదానం
NEWS   Feb 08,2026 11:36 am
నిజామాబాద్‌లోని ఫ్రూడెన్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న 9వ నెల గర్భిణీ మహిళ మణీషాకు ప్లేట్లెట్స్ కౌంట్ 25,000కి తగ్గడంతో అత్యవసరంగా ఓ నెగటివ్ ప్లేట్లెట్స్ అవసరమైంది. నిజామాబాద్ బ్లడ్ సెంటర్ సూపర్వైజర్ భరద్వాజ్ ద్వారా రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్‌ను సంప్రదించగా, మెట్‌ప‌ల్లి పట్టణానికి చెందిన యాక్టివ్ బ్లడ్ డోనర్ రక్షన్ స్పందించాడు. అర్ధరాత్రి మెట్‌ప‌ల్లి నుంచి నిజామాబాద్ చేరుకుని ప్లేట్లెట్స్ దానం చేసి మానవత్వాన్ని చాటారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source