Logo
Download our app
వెస్ట్ జోనల్ కమిషనర్ పర్యటన
NEWS   Feb 07,2026 04:55 pm
విశాఖపట్నం నియోజవర్గం స్థానిక జీవీఎంసీ 52వ వార్డులో వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హేమావతి పర్యటించారు. ఆర్ అండ్ బి జంక్షన్ నుండి మర్రిపాలెం వుడా లేఔట్ తదితర ప్రాంతాలలో పర్యటించి ముఖ్యంగా గెడ్డలు, జాతియ రహదారి, రైతు బజార్ లో పర్యటించి పారిశుధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. శాంతినగర్లో సచివాలయాలు సంజీవయ్య నగర్ గెడ్డ పర్యటించి సిటిజన్ స్పీడ్ బ్యాక్ డ్రైన్స్,రోడ్డు స్లీపింగ్ పార్కు BRTC రోడ్డు గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ జీ విమూర్తి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source