Logo
Download our app
విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NEWS   Feb 07,2026 11:28 am
విశాఖ నవ్యాంధ్ర పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు రోడ్లు దాటిన దాటినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సిఐ దాసరిది సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరు అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Mar 17,2026 12:01 am
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల...

LATEST NEWS   Mar 17,2026 12:00 am
క్రీడా పాఠశాల ఎంపికలు ప్రారంభం
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడా పాఠశాల ఎంపికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దమ్మపేట సహాయ గిరిజన సంక్షేమ అధికారి చంద్రమోహన్...

LATEST NEWS   Mar 16,2026 11:56 pm
సినీనటి ప్రత్యూష మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
నటి ప్రత్యూష డెత్ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16లోగా లొంగిపోవాలని...

⚠️ You are not allowed to copy content or view source