Logo
Download our app
MCH ను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS   Feb 07,2026 04:36 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు ఆసుపత్రిలో అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. బాలింతలకు చిన్నారులకు వైద్యం అందుతున్న తీరును ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులను కలిసి వారితో డాక్టర్లు సరైన వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆసుపత్రికి వచ్చే రోగులకు బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source