Logo
Download our app
గ్రేట్‌ న్యూస్‌.. ట్రంప్‌కు థాంక్స్‌: మోదీ
NEWS   Feb 07,2026 02:16 pm
భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాలు చేసిన సంయుక్త ప్రకటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇరుదేశాలకు గుడ్‌ న్యూస్‌, దీంతో మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. తాజా ఒప్పందం నేపథ్యంలో భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source