Logo
Download our app
ప్ర‌పంచ‌క‌ప్ - వైభవ్‌ వీరవిహారం!
NEWS   Feb 06,2026 10:29 pm
అండర్‌-19 వన్డే ప్రపంచ కప్‌ టైటిల్‌ను భారత్ చేజిక్కించుకుంది. భారత్‌ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యం ముందు ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత మరింత చెలరేగి ఆడాడు. మరో 75 పరుగులను కేవలం 25 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత మానీ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. 218 స్ట్రైక్‌ రేట్‌తో.. 15 సిక్స్‌లు, 15 ఫోర్లను బాదాడంటే.. బౌలర్లను ఏ విధంగా ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source