Logo
Download our app
ఉగాది రోజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం
NEWS   Feb 06,2026 09:56 am
HYD: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ను ఉగాది రోజున ప్రదానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స వానికి FDC చైర్మన్ దిల్ రాజు అధ్యక్షత వహిం చారు. తెలంగాణ సినీ రంగానికి నూతన ఉత్సా హం నింపేలా ఈ అవార్డుల కార్యక్రమం రూపుది ద్దుకోనుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source