Logo
Download our app
స్వతంత్ర అభ్యర్థి రామగిరి సుమంత్ ప్రచారం
NEWS   Feb 06,2026 09:55 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ–కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి రామగిరి సుమంత్ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి బోండాల దుకాణం వద్ద కొబ్బరికాయలు కొట్టి మాట్లాడారు. ప్రజలంతా బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువతకు ఒక అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడమే తన లక్ష్యమని సుమంత్ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source