Logo
Download our app
విద్యార్థుల‌తో మోదీ ‘పరీక్షా పే చర్చ’
NEWS   Feb 06,2026 11:14 am
ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలన్నారు. ఏకాగ్రతతో చదివితే నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సూచించారు. విద్యార్థులకు టెక్నాలజీ ఎన్నో సమకూరుస్తోందని, ఏఐ సాయంతో సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source