Logo
Download our app
వైన్ షాపులో చోరీ - 50 వేల నగదు లూటీ
NEWS   Feb 05,2026 10:08 pm
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉన్న దినేష్ వైన్స్‌లో గత రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపులోకి చొరబడి కౌంటర్‌లో ఉన్న రూ.50 వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఖానాపూర్ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source