నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థులు జోరుగా ప్రచారం
NEWS Feb 05,2026 10:06 pm
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ తమ వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ప్రచారం నిర్వహిస్తున్నారు.