కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన శనిగారపు బుచ్చిరాజు (55) మహిళ బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరికొండ గ్రామంలోని చింతల చెరువు దగ్గరలోని బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. బుచ్చిరాజు మతిస్థిమితం లేదని, చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.