కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఎవరికిరా నువ్వు జాతిపిత? నీ జాతికి నువ్వు పిత కావొచ్చు.. మాకు కాదు.. సన్నాసి, దొంగ అయిన నువ్వెలా జాతిపిత అవుతావు? భార్యాభర్తలు మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్న సన్నాసివి, నువ్వెలా జాతిపిత అవుతావు?" అని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.