Logo
Download our app
కేరళ తరహాలో హైదరాబాద్‌లో హౌస్ బోట్లు!
NEWS   Feb 04,2026 02:16 pm
తెలుగు ప్రజలకు తెలంగాణ టూరిజం తీపి కబురు అందించింది. కేరళ తరహాలో హైదరాబాద్‌లోనూ హౌస్ బోట్లు అందుబాటులోకి తీసుకురానుంది. హుస్సేన్ సాగర్‌లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను ప్రవేశ పెట్టనున్నారు. ఒక్కో బోటులో 2 డబుల్ బెడ్రూంలు, క్యాంటీన్ వసతులు ఉంటాయని పేర్కొన్నారు. నీటిపై తేలియాడే ఈ ఇళ్లలో కుటుంబంతో గడిపేందుకు వీలుంటుంది. వీకెండ్ విహారయాత్రలకు ఇవి సరికొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source