Logo
Download our app
దూసుకుపోతున్న బంగారం, వెండి ధ‌ర‌లు
NEWS   Feb 04,2026 02:08 pm
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.14వేలు పెరగ్గా.. బంగారం ధర రూ.1.60 లక్షలు దాటి పయనిస్తోంది. 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర రూ.1,64,400 పలికింది. నిన్న ఈ ధర రూ.1,58,500గా ఉండగా.. ఒక్కరోజే దాదాపు రూ.6వేలు పెరగింది. ఇక, క్రితం ముగింపు సమయానికి రూ.2,79,600 వద్ద ఉన్న కిలో వెండి ధర నేడు రూ.2,93,900కు చేరుకుంది.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source