Logo
Download our app
ట్రాక్టర్‌ ప్రమాదంలో నలుగురు మృతి
NEWS   Feb 03,2026 07:45 pm
జగిత్యాల: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వ్యవసాయ కూలీలు పసుపు కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా.. మల్లాపూర్ (మం) మొగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి నీటి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source