Logo
Download our app
అమెరికా డీల్‌తో ధరలు తగ్గేవి ఇవే..
NEWS   Feb 03,2026 01:05 pm
ప్రధాని మోదీ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ సంభాషణలో 2 దేశాల మ‌ధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో, భారత్‌లో ల్యాప్‌టాప్‌లు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు చౌకయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఆభరణాల ఎగుమతులకు లాభం చేకూరుతుంది. అయితే స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని ఉత్పత్తులపై అధిక సుంకాలు కొనసాగనున్నాయి. పూర్తి నిబంధనలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source