భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్!
NEWS Feb 02,2026 11:03 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. నేడుప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే.