Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NEWS   Feb 02,2026 05:21 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, చిట్టాపూర్‌కు చెందిన బొమ్మేనా యశ్వంత్ (20) బైక్‌పై వెళ్తున్న క్రమంలో సాతారం-ధర్మారం గ్రామాల మధ్య జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source