Logo
Download our app
ఫిబ్రవరి మళ్లీ 823 ఏళ్లకు రిపీట్ నిజ‌మేనా?
NEWS   Feb 02,2026 06:33 pm
వైరల్‌గా మారిన‌ “2026 ఫిబ్రవరి అరుదైన నెల” అనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. నాన్-లీప్ ఇయర్‌లో వ‌చ్చే ఫిబ్రవరి నెలలో సహజంగానే 28 రోజులు ఉంటాయి. అందువల్ల వారంలోని ప్రతి రోజు 4 సార్లు మాత్రమే వస్తుంది. ఇది ఏ ప్రత్యేకత కాదు. ఇలాంటి పరిస్థితి 4 సంవత్సరాల్లో మూడు సార్లు జరుగుతూనే ఉంటుంది. ఫిబ్రవరి ఆదివారంతో ప్రారంభమవడం కూడా అరుదైన విషయం కాదు. దాదాపు 11 ఏళ్లకోసారి ఇలా జరుగుతుంది. 2015లో ఇదే పరిస్థితి కనిపించగా, మళ్లీ 2037లో వ‌స్తుంది. 823 ఏళ్లకోసారి వస్తుందన్న ప్రచారం పూర్తిగా తప్పు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source