Logo
Download our app
కుప్పకూలుతున్న‌ బంగారం ధరలు
NEWS   Feb 02,2026 12:06 pm
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఒకేసారి రూ.9 వేలు తగ్గింది. ప్రస్తుతం గోల్డ్ రేటు ₹1,51,530 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.9,050 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,900గా ఉంది. నిన్న రూ.1,47,200 వద్ద ఉండగా.. ఏకంగా రూ.8,300 తగ్గముఖం పట్టింది. వ‌రుస‌గా 3 రోజుల్లో గోల్డ్ రేట్ ₹27 వేల‌కు పైగా త‌గ్గింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source