Logo
Download our app
మహిళల కోసం ‘షీ మార్ట్’ పథకం
NEWS   Feb 02,2026 12:25 am
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో మహిళలను వ్యాపార రంగంలోకి ఆహ్వానించేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను నెరవేర్చుకోవచ్చు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source