Logo
Download our app
భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నాం: పాక్‌
NEWS   Feb 01,2026 09:40 pm
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, టోర్నీలో మిగతా మ్యాచ్‌లను మాత్రం ఆడతామని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌నకు భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ మ్యాచ్‌లు కొలంబోలో షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. పొట్టి కప్‌లో ఆడేందుకు ఇప్పటికే పాక్‌ తన జట్టును ప్రకటించింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source