Logo
Download our app
కేసీఆర్‌తో నాలుగున్నర గంటల విచార‌ణ‌
NEWS   Feb 01,2026 09:36 pm
హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ ముగిసింది. కేసీఆర్ నివాసంలో నాలుగున్నర గంటలకు పైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్‌ విచాణను సిట్‌ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేశారు. విచారణ అనంతరం నందినగర్‌ నుంచి సిట్‌ అధికారులు వెళ్లిపోయారు. నందినగర్‌లోని కేసీఆర్‌ ఇంటి వద్దకు బీఆర్‌ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. బాల్కనీలో నిలబడి పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ అభివాదం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయ‌కుల‌తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో చాలా బాగా ఉందన్నారు.

Top News

LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...

LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...

LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...

⚠️ You are not allowed to copy content or view source