Logo
Download our app
పాక్‌పై విజయం.. సెమీస్‌కు భారత్
NEWS   Feb 01,2026 09:24 pm
U19 World Cupలో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్ సిక్సెస్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ (66), హంజా (42), ఫర్హాన్ (38) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్‌, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ తలో వికెట్ పడగొట్టారు. ఫిబ్రవరి 3న తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. ఫిబ్రవరి 4న రెండో సెమీ ఫైనల్‌లో భారత్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source