Logo
Download our app
9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం జోరు
NEWS   Feb 01,2026 09:32 pm
నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం కొనసాగుతోంది. నిర్మల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వెన్నెల రమేష్ మోతి నగర్, వాల్మీకి నగర్, బాగలవాడ, ఇందిరానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source