Logo
Download our app
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
NEWS   Jan 31,2026 10:36 pm
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేష్, క్లస్టర్ ఇన్‌చార్జ్ గాయత్రీ ఫణికుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే CM చంద్రబాబు ప్రజలకు అండగా నిలిచి పెన్షన్లను పెంచారని తెలిపారు. యూనిట్ ఇన్‌చార్జ్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, బూత్ ప్రెసిడెంట్ ఎల్లాజీ, మూర్తి, నాని, రామకృష్ణ, వెంకీ, మంగ, జగన్నాథంరావు, రవి, రెడ్డి, రియాజ్, ఆదిత్యతో పాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source