బంగారు మెట్లలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి....
NEWS Jan 18,2026 07:57 pm
బుచ్చయ్య పేట, మండలం బంగారు మెట్ట, మర్రిచెట్టు జంక్షన్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా TDP ఉపాధ్యక్షులుగా తమరాన సింహాద్రి అప్పన్న (దాసు) ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కోపరేటివ్ అధ్యక్షులు దొండా శ్రీను,వడ్డాది కోపరేటివ్ అధ్యక్షులు దొండ నరేష్, మండల ఉపాధ్యక్షులు సాయం రాజశేఖర్, చోడవరం నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వేపాడ మధు, దొండా వెంకటరమణ, కామాక రమణ తదితరులు పాల్గొన్నారు.