లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక 'మనం' పత్రిక రిపోర్టర్ మురళీకృష్ణ అద్వర్యంలో ఎంపీడీవో సుష్మిత చేతుల మీదుగా మనం దినపత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, సూపర్డెంట్ అంకుబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నాయని పేర్కొన్నారు.