అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంక్రాంతి శోభ వచ్చేసింది. 22మండలాల్లో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో గల ప్రముఖ పర్యాటక కేంద్రాలు లంబసింగి.చాపరాయి. ట్రైబల్ మ్యూజియం. పద్మాగార్డేన్, గాలికొండ వ్యూపాయింట్.ఉడెన్ బ్రిడ్జి, కాఫీతోటలు బొర్రా గుహల జలపాతాలు.. ఇలా పలు ప్రకృతి పర్యాటక ప్రదేశాలలో సంక్రాంతి కాంతులు విరాజిల్లుతుంటాయి. స్థానికులు, పర్యాటకులు సంక్రాంతి సంతోషాలను ఆస్వాదిస్తున్నారు.