Logo
Download our app
చివరి రైతాంగానికి నీరు అందించాలి
NEWS   Jan 11,2026 02:46 pm
కడెం మండలంలో రైతులు సదర్మాట్ బ్యారేజ్ ప్రత్యేక కాలువ నిర్మాణం కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. రైతులు మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజ్‌ను ఖానాపూర్ ప్రాంతంలో నిర్మించాల్సి ఉండగా, పొన్కల్‌కు తరలించడం ద్వారా గత ప్రభుత్వం చివరి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. 55 గేట్లతో సదర్మాట్ బ్యారేజ్ నిర్మాణం పూర్తైనప్పటికీ, కుడి–ఎడమ కాలువలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సాగునీటి లాభం అందడంలేదన్నారు. అలాగే సదర్మాట్ నుంచి వారబంది పద్ధతికి బదులుగా ప్రతిరోజూ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source