Logo
Download our app
అబ్కారి దాడులు: నలుగురిపై కేసులు
NEWS   Jan 11,2026 02:44 pm
నిర్మల్ జిల్లాలోని పెద్దూర్ తండా, చిన్నబెల్లాల్, పెద్ద బెల్లాల్, రాంరెడ్డి పల్లె, సత్తెనపల్లి ప్రాంతాల్లో అబ్కారి అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తుల నుంచి 23 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకుని, 800 లీటర్ల నల్లబెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నాటుసారాయి తయారీ, అమ్మకం, రవాణా చేయడం, అలాగే నల్లబెల్లం మరియు పట్టిక విక్రయాలు చట్టరీత్యా నేరమని రంగస్వామి స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jul 10,2026 09:25 am
పర్యావరణం కోసం మొక్కలు నాటాలి
"ప్రకృతి హరిత దీక్ష.. భావి తరాలకు రక్ష" నినాదంతో మోడల్ స్పోర్ట్స్ స్కూల్, కిన్నెరసానిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం ఎన్. చందు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు,...

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

⚠️ You are not allowed to copy content or view source