మెట్ పల్లి పట్టణంలోనీ దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ (4) అనే బాలుడికి చైనా మాంజ మెడకు చుట్టుకుని తీవ్ర గాయం అయింది. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ కి తీసుకెళ్లారు. శ్రీహాస్ మెడ చుట్టూ డాక్టర్లు 20 కుట్లు వేసి చికిత్స చేస్తున్నట్టు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .