'ది రాజా సాబ్' మూవీ ఫస్ట్ రివ్యూ
NEWS Jan 08,2026 11:23 pm
ప్రభాస్ తొలి హర్రర్ కామెడీ.. ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఫాంటసీ, హ్యూమర్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి వైబ్‌ను తీసుకొస్తుంది. ప్రభాస్ క్రేజీ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ప్రధాన బలం. సంజయ్ దత్ పాత్ర సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, చివరి 30 నిమిషాలు, క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెట్. VFX, పాటలు ఆకట్టుకుంటాయి. మధ్యలో కొన్ని బోరింగ్ మూమెంట్స్ ఉన్నా, మొత్తమ్మీద ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్. Rating 3/5