పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సందడి
NEWS Jan 08,2026 12:07 pm
కోరుట్ల: ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడిలో ముందస్తు విద్యార్థులు వారి తల్లులతో కలిసి ము గ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లులతో కలిసి కలర్స్‌తో అంద మైన ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గులు వేసిన విద్యార్థులకు, వారి తల్లులకు బహుమతు లు అందించారు. HM నునావత్ రాజు, టీచర్స్ పూర్ణ చందర్, అబ్దుల్ రవూఫ్, ధన లక్ష్మి, సుమలత, సరస్వతి, భవానితో పాటు విద్యార్థులు వారి తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు.