దేశంలో ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయి. పదేళ్లలో ప్రధాని మోదీ ఆస్తులు కూడా దాదాపు 80% పెరిగింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2014లో మోదీ తన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లు. తాజాగా ఆస్తుల విలువ రూ.3,02,06889కు చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2014లోరూ.9.4 కోట్లుగా ఉంది. 2024 నాటికి అది రూ.20.39 కోట్లకు పెరిగింది.