పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు గ్రామ పంచాయతీలో వీధులు చీకటిమయంగా లేకుండా, రాత్రి వేళ పిల్లలు, మహిళలు, పెద్దలు ఇబ్బందులు లేకుండా బయటకు వెళ్లేందుకు విధి దీపాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ అజ్మీరా మహేశ్వరి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.