పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభం
NEWS Jan 06,2026 10:33 am
ఏటూరునగరం మండలం రామన్నగూడెం జడ్పి హైస్కూల్ లో అభివృద్ధి పనులు ఫ్లోరింగ్, స్టూడెంట్ టాయిలెట్స్, పెయింటింగ్స్, సైన్స్ ల్యాబ్ చిత్రపటాలను ముఖ్య అతిథి DEO సిద్దార్థ్ రెడ్డి ఆవిష్కరించారు. MEO, HM కోయడ మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా DNR ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ గద్దల నవీన్, AEO శ్యాం సుందర్ రెడ్డి, హర్షన్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, సాంబయ్య, AI పుస్తకాల రచయిత నరసింహ స్వామి, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.