WPL 2026 మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వడోదరలోని బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలలో జరుగుతాయి. మొత్తం 22 మ్యాచ్‌లకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. సాధారణ స్టాండ్స్ టికెట్ ధర రూ.100 నుంచి మొదలవుతోంది. మొత్తం 22 మ్యాచ్‌లకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. wplt20.com లేదా District వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.