కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన కొత్వాల
NEWS Jan 03,2026 06:27 pm
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఐడీఓసీ లోని కలెక్టర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ నాయకులతో కలిసి కలెక్టర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామలింగం, వెంకటేశ్వరరావు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.