సుంకేసుల ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత
NEWS Aug 10,2025 12:51 pm
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. 16 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 72,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో. 67,312 క్యూసెక్కులకు చేరుకుంది. కెసి కెనాల్ కు 2,012 క్యూసెక్కులు విడుదల చేశారు. కాగా జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసిలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 0.917గా ఉంది.