Logo
Download our app
హుస్సేన్ సాగ‌ర్ కు భారీగా వ‌ర‌ద నీరు
NEWS   Aug 10,2025 07:48 am
హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. నాలాకు ఆనుకుని ఉన్న కాలనీలు అల‌ర్ట్ గా ఉండాల‌ని అధికారులు ముందు జాగ్రత్త‌గా హెచ్చ‌రించారు. కవాడిగూడ, గాంధీ నగర్‌, అరవింద్‌ నగర్‌, సబర్మతి నగర్ వాసులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ ను వ‌ర్షాలు ముంచెత్తాయి. ఎక్క‌డ చూసినా నీళ్లు రోడ్ల‌పై నిలిచి పోయాయి. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source