హైదరాబాద్ ను ముంచెత్తిన వాన
NEWS Aug 10,2025 07:25 am
భారీ వర్షాలతో హైదరాబాద్ తల్లడిల్లింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. సిటీని మరోసారి ముంచెత్తింది వాన. రోడ్లపైకి భారీగా చేరింది వర్షపు నీరంతా. పలు ప్రాంతాలలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.