పాలిటిక్స్ వద్దు కాలేజీలు ముద్దు
NEWS Aug 09,2025 07:58 pm
మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ఈ రాజకీయాలే వద్దన్నారు. కాలేజీలు నడుపుకుంటూ ప్రజాసేవ చేస్తానని అన్నారు. నాకు ఇప్పటికే 73 ఏళ్లు వచ్చాయన్నారు . ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అన్ని పదవులు చేపట్టానని, ఇప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం నాకు ఏముందంటూ ప్రశ్నించారు.