Logo
Download our app
13న జ‌గిత్యాల‌లో పాప‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ పొన్నం, శ్రీనివాస్ గౌడ్‌ల‌కు ఆహ్వానం
NEWS   Aug 09,2025 01:25 pm
హైద‌రాబాద్: ఈ నెల 13న జ‌గిత్యాల‌లో స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలంటూ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ను, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను జ‌గిత్యాల‌ జిల్లా గౌడ్ అధ్యక్షుడు గొల్ల‌పెల్లి చంద్ర‌శేఖ‌ర్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు చ‌ట్ల‌ప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ గౌడ్, బొల్ల‌పెల్లి శ్రీనివాస్ గౌడ్, ముత్కం సాయగౌడ్, ముద్దం స‌త్య‌నారాయ‌ణ గౌడ్ త‌దిత‌రులు ఆహ్వానించారు. ఈ వేడుకలో పాల్గొన‌డానికి వారు సానుకూలంగా ఉన్న‌ట్టు చంద్ర‌శేఖ‌ర్ గౌడ్ తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source