Logo
Download our app
యువ‌తిని కాపాడిన కానిస్టేబుల్ వ‌ర్మ‌
NEWS   Aug 09,2025 07:15 am
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు మోకాళ్ల లోతులో నీరు నిలిచి పోయింది. బంజారా హిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నీటితో నిండిన బస్ స్టాప్‌లో ఒంటరిగా చిక్కుకుపోయిన యువ‌తిని గ‌మ‌నించి కాపాడాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ‌. ఏ మాత్రం సంకోచించకుండా, మోకాళ్ల లోతు నీటిలో వెళ్లి యువతిని ర‌క్షించాడు. సుర‌క్షిత ప్రాంతానికి పోలీస్ వాహ‌నంలో త‌ర‌లించారు. యువ‌తిని కుటుంబానికి అప్ప‌గించ‌డంతో ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source