దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్ద హీరోలు లేకపోతే సినిమాలు ఆడవనే దాంట్లో నిజం లేదన్నారు. హీరోలు లేకుండానే యానిమేషన్ సినిమాలు కలెక్షన్లు రాబడుతున్నాయని చెప్పారు. థియేటర్‌లకు వెళ్లి సినిమాలు ఎందుకు చూడటం లేదని ప్రశ్నించారు. అలా అయితే ఇప్పుడు పెద్ద నిర్మాతలు, హీరోలు థియేటర్లు ఎందుకు కడుతున్నారని అన్నారు.